Cinema
Ravanasura Movie Public Talk : సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే కి రవితేజ యాక్షన్ తోడైతే | దేశం
రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో, దర్శకుడు సుధీర్ వర్మ కాంబినేషన్ లో వచ్చిన సినిమా రావణాసుర. మరి రవితేజకి రావణాసురుడు నచ్చాడా? విశాఖలోని జగదాంబ థియేటర్‌లో సినిమా చూసిన వారు ఏమంటున్నారో వినండి.