Cinema
తారక రత్న కూతురు ఏడుపు | మోకిల నివాసం: కన్నీటి పర్యంతమైన నిషిక
నందమూరి తారకరత్న భౌతికకాయాన్ని మోకిలలోని ఆయన నివాసానికి తరలించారు. కడసారిని చూసేందుకు బంధువులు, అభిమానులు పోటెత్తారు. తండ్రి మృతదేహాన్ని చూసి కూతురు నిషిక కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబ సభ్యులను ఓదార్చారు.