Andhra
Nara Lokesh Yuvagalam 1500Kms: కమలాపురం టీడీపీ భారీ బ్యానర్లతో లోకేష్ కు స్వాగతం | దేశం
నారా లోకేష్ యువగళం పాదయాత్ర 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కమలాపురం టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. కమలాపురం బ్రిడ్జిపై టీడీపీ నాయకులు భారీ బ్యానర్లతో నిలుచుని నియోజకవర్గానికి వచ్చిన లోకేష్‌కు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. డ్రోన్ విజువల్స్ సాయంతో భారీ బ్యానర్లను చిత్రీకరించి…టీడీపీపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.